Friday, 26 October 2012


సమంతకు బంపర్ ఆఫర్పవన్ సరసన అవకాశం

చేతిలో ఫుల్లుగా సినిమాలు ఉన్న కథానాయిక సమంత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగాత్రివిక్రమ్ దర్శకత్వంలోరూపొందనున్న సినిమాకు ఎంపికయినట్లుగా ఫిల్మ్ నగర్ సమాచారంప్రస్తుతం సమంత తమిళతెలుగు చిత్రాలతో బిజీగాఉందిదాదాపు అన్నీ టాప్ డైరెక్టర్స్తోనే.తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్సకత్వంలో వస్తున్న సినిమాలో పవన్ సరసనఎంపికయిందని తెలుస్తోంది.


No comments:

Post a Comment