Friday, 26 October 2012


రామ్ చరణ్ కి విలన్ గా సంజయ్ దత్ ఖరారు

మొత్తానికి రామ్ చరణ్ కి విలన్ గా చేయటానికి సంజయ్ దత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారుఅమితాబ్ బచ్చన్ 1973లో నటించినహిందీ చిత్రం 'జంజీర్'. ఇప్పుడుఆ చిత్రాన్ని పునర్నిర్మిస్తున్న సంగతి తెలిసిందే సినిమాతోనే రామ్చరణ్ బాలీవుడ్లో అడుగుపెడుతున్నారు. కథలో కీలక పాత్ర షేర్ఖాన్నాటి చిత్రంలో  పాత్రను ప్రాణ్ పోషించారు.నేటి షేర్ఖాన్గా నటించమనిసంజయ్ దత్ని దర్శకుడు కోరారుఅయితే సంజయ్ కాల్షీట్లు సర్దుబాటు చేయలేకపోయారుఇటీవల మరోసారిసంప్రదించడంతో నటించేందుకు పచ్చ జెండా వూపారు.


No comments:

Post a Comment