Friday, 5 October 2012


రామ్ సరసన పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఖరారు

పవన్ కళ్యాణ్ సరసన 'తీన్మార్'లో కనిపించిన కృతి కర్బందా గుర్తుండే ఉంటుందిబోణి తో బోణి కొట్టిన  ముద్దుగుమ్మకి ఎందుకునో బ్రేక్ రాలేదుఇప్పుడు తాజాగా ఆమె రామ్ చిత్రంలో బుక్ అయినట్లు సమాచారంబొమ్మరిల్లు భాస్కర్దర్శకత్వంలో రూపొందుతున్న  చిత్రంలో ఈమెకు అవకాశం రావటానికి కారణం అంతకుముందు శుభ పుతే అనే కొత్తఅమ్మాయిని హీరోయిన్ ని తీసుకుని  తర్వాత తీసేయటమేగుంటూరు మిర్చి యార్డ్ లో షూటింగ్ చేస్తూంటే ఆమె అనారోగ్యంపాలైంది తర్వాత ఆమె ప్లేస్ లోకి మరో హీరోయిన్ ని తీసుకున్నారు.

No comments:

Post a Comment