Wednesday, 17 October 2012


కెమరామెన్ గంగతో రాంబాబు మూవీ రివ్యూ


ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుగా నటిస్తున్నారుఅన్యాయాలను ఎదురించే ధైర్యం గల రిపోర్టర్గా పవన్ కనిపించనున్నాడు .పవన్ కళ్యాణ్ కి జంటగా హీరోయిన్ తమన్నా ఇందులో కెమెరామెన్పాత్ర చేస్తోందిపేపర్లో,టీవీలో న్యూస్ చూసి స్పందించే కుర్రాడు జర్నలిస్ట్ అయితే ఎలా ఉంటుందో రాంబాబు పాత్ర అలా ఉంటుందిమన రాష్ట్రంలో వచ్చిన ఒక పెద్ద సమస్యని ఎలా ఎదుర్కొన్నాడు అన్నది సినిమా కథ.

No comments:

Post a Comment