Wednesday, 17 October 2012


ఇక.... సైఫ్-కరీనా భార్య భర్తలు

 సైఫ్ అలీ ఖాన్కరీనా కపూర్ పెళ్లి తంతు ముగిసిందిమంగళవారం మధ్యాహ్నం ముంబై బాంద్రాలోని సైఫ్ ఇంట్లోఇరుకుటుంబాల సభ్యులుఅత్యంత సన్నిహితుల మధ్య సింపుల్గా వీరి మ్యారేజ్ జరిగిందిపెళ్లికి సాక్షులుగా కరీనా తండ్రిరణధీర్ కపూర్బబితా కపూర్సైఫ్ తల్లి షర్మిల సంతకాలు చేసారు.

No comments:

Post a Comment