Tuesday, 9 October 2012


పూరీకి బండ్ల గణేష్ గిఫ్ట్ రూ. 44 లక్షల లైటర్

డేషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్కు ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ 44 లక్షల రూపాయల విలువ చేసే లైటర్ను బహుమానంగాఇచ్చారుఇది టాక్ ఆఫ్  ఇండస్ట్రీగా మారింది. 1455 వజ్రాలు పొదిగిన  లైటర్ను చాలా అరుదైన బహుమానంగాచెప్పవచ్చు.

ఇంత విలువైన బహుమతిని పూరికి ఇవ్వడానికి గల కారణమేమిటని అడిగితే - పూరి జగన్నాథ్ గారికి ప్రజెంట్ చేసిన  గిఫ్ట్చాలా చిన్నదని తన అభిప్రాయమని

No comments:

Post a Comment