Tuesday, 9 October 2012


రామ్ చరణ్ 'నాయక్రిలీజ్ డేట్ (అపీషియల్)

వి.వి.వినాయక్ దర్శకత్వంలో రామ్చరణ్ నటిస్తున్న చిత్రం 'నాయక్'. 'దిలీడర్అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న  చిత్రంలో కాజల్,అమలాపాల్ హీరోయిన్ గా చేస్తున్నారు .  చిత్రం విడుదల తేదీ ఫోస్ట్ ఫోన్ అయ్యే అవకాసం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. విషయమై నిర్మాత డివివి దానయ్య ఖండించారు చిత్రం విడుదల తేదీని ఖరారు చేసారుఆయన మాట్లాడుతూ.. ''నాయక్ విడుదల మీద వస్తున్న రూమర్స్ అన్నీ ఆధారం లేనివేమొదట అనుకున్నట్లుగానే సంక్రాంతి సీజన్ లో  సినిమాప్రేక్షకుల ముందుకు వస్తుందిజనవరి 9  విడుదల చేస్తాం'' అని తెలిపారు.

No comments:

Post a Comment