Wednesday, 10 October 2012


దీపావళి నుంచి...అల్లు అర్జున్ రెగ్యులర్ షూటింగ్

అల్లుఅర్జున్,పూరీ జగన్నాధ్ కాంబినేషన్ లో రూపొందనున్న చిత్రం 'ఇద్దరు అమ్మాయిలతో..' .  చిత్రం దీపావళి(నవంబర్13)నుంచి షూటింగ్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందిదాదాపు అరవై రోజుల పాటు స్పెయిన్ లోని బార్సిలోనా ప్రాంతంలో చిత్రంలో ఎక్కువ శాతం షూటింగ్ జరుపుతారుప్రస్తుతం పూరీ జగన్నాధ్  చిత్రం స్క్రిప్టు వర్క్ ని పూర్తి చేయటానికిబ్యాంకాక్ వెళ్లారుఅలాగే రీసెంట్ గా అల్లు అర్జున్ ని కలిసిన పూరీ జగన్నాగ్  మేరకు స్కిప్టు వినిపించటం జరగిందిఅదివిన్న అల్లు అర్జున్ చాలా ఎక్సైట్ మెంట్ తో ఉన్నారని సమాచారం.

No comments:

Post a Comment