Wednesday, 10 October 2012


మళ్లీ వస్తాను కానిఎప్పుడో తెలియదంటున్న ఊర్మిళ

1990లలో హీరోయిన్గా మంచి పేరు సంపాదించుకున్న ఊర్మిళా మటోండ్కర్ మళ్లీ సినిమాల్లో నటించనుందటపుష్కరంకాలం క్రితం ఆమె రంగీలా వంటి పలు చిత్రాలతో బాలీవుడ్ జనాలతో పాటు సౌత్ ఇండియాను కూడా ఊపిందితాను మళ్లీ సినీరంగ ప్రవేశం చేయనున్నట్లు ఆమె చెప్పారు.

చాలాకాలం తర్వాత మళ్లీ తెర పైన మెరిసేందుకు సిద్ధపడుతున్న ఊర్మిళ మంచి ప్రాధాన్యత ఉన్న కథ కోసం ఎదురు చూస్తోంది.ఇప్పటి వరకు తన ప్రయాణం సాఫీగా సాగిందనివెనక్కి తిరిగి చూసుకొని నిస్పృహకు లోనయ్యే పరిస్థితి లేదని చెప్పింది

No comments:

Post a Comment