Thursday, 4 October 2012


మహేష్-సుకుమార్ మూవీలో కొత్త హీరోయిన్(అఫీషియల్)

మహేష్ బాబుసుకుమార్ కాంబినేషన్లో రూపొందబోయే సినిమాకు సంబంధించిన హీరోయిన్ మ్యాటర్పై ఎట్టకేలకు కొలిక్కివచ్చింది చిత్రంలో మహేష్ సరసన క్రితి సానన్ అనే అమ్మాయి ఎంపికైందిఇప్పటి వరకు మొడలింగ్ రంగంలో రాణిస్తున్నఆమెకు ఇదే తొలి సినిమా అవకాశంకొన్ని యాడ్ ఫిల్మ్స్ లో నటించినట్లు సమాచారం.

తొలుత తమన్నాను హీరోయిన్గా అనుకోగా డేట్స్ కుదరక పోవడం వల్ల కాజల్ని ఎంపిక చేసారు

No comments:

Post a Comment