Thursday, 4 October 2012


పవన్తో చేసే తీరిక లేదన్న సమంత

కెరీర్లో ఇప్పటి వరకు అపజయం అంటూ లేకుండా హిట్ చిత్రాలతో దూసుకుపోతున్నసమంత ప్రస్తుతం చేతి నిండా సినిమాలతోబిజీగా ఉందితాజాగా అమ్మడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందబోయే పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సినిమాలో హీరోయిన్గా ఎంపికైనట్లు ఇటీవల గాసిప్స్ వినిపించిన సంగతి తెలిసిందేఅయితే  వార్తలను సమంత ఖండించింది.

ప్రస్తుతం తాను చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాననివచ్చే ఏడాది వరకు తన డేట్స్ ఖాళీగా లేవని స్పష్టం చేసింది

No comments:

Post a Comment