Friday, 5 October 2012


గబ్బర్సింగ్ సీక్వెల్....హరీష్ ఔట్శ్రీను వైట్ల ఇన్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల నటించిన ‘గబ్బర్ సింగ్చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఆల్ టైం రికార్డులను బద్దలు కొట్టిచరిత్ర సృష్టించిన విషయం తెలిసిందేపవన్తో సినిమాలకు కాంట్రాక్టు కుదుర్చుకున్న బండ్ల గణేష్ ఇప్పటికే తీన్మార్,గబ్బర్సింగ్ చిత్రాలు నిర్మించారు.

No comments:

Post a Comment