Thursday, 4 October 2012


బ్యాంకాక్లో పూరీ జగన్నాధ్ బిజీగా...

పవన్ కళ్యాణ్ తో ‘కెమెరామెన్ గంగతో రాంబాబుచిత్రాన్ని అతి తక్కువ సమయంలో తీసిన పూరి జగన్నాధ్ ప్రస్తుతంబ్యాంకాక్ లో ఉన్నారుఅక్కడ ఆయన అల్లు అర్జున్తో తీయనున్న ‘ఇద్దరమ్మాయిలతోస్క్రిప్టును రెడీ చేస్తున్నారు పని మీదనే ఆయన రాత్రింబవళ్లు ఉన్నట్లు సమాచారంపూరీ జగన్నాధ్అల్లుఅర్జున్ కలయికలో పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్పతాకంపై నిర్మిస్తున్న చిత్రం

No comments:

Post a Comment