Tuesday, 2 October 2012


బ్రదర్స్సూర్యకి.... కార్తి తెలుగు డబ్బింగ్

తమిళ స్టార్ సూర్య హీరోగా రూపొందుతున్న ‘మాట్రాన్చిత్రం తెలుగులో ‘బ్రదర్స్పేరుతో రూపొందనున్న విషయం తెలిసిందే. చిత్రంలో సూర్య డబల్ యాఓన్ చేస్తున్నాడు చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయం ఏమిటంటే.... చిత్రంలోతొలిసారిగా సూర్య తన పాత్రకి తెలుగు డబ్బింగ్ చెబుతున్నారుహరో ఆసక్తికర విషయం ఏమిటంటే సూర్య చేస్తున్న మరోపాత్రకి అతని తమ్మడు కార్తి డబ్బింగ్ చెబుతున్నాడు.


No comments:

Post a Comment