Tuesday, 30 October 2012


మోహన్ బాబు ఇంటి ముందు ధర్నాఅరెస్ట్

సినీ నటుడునిర్మాత మోహన్ బాబు ఇంటి ముందు బ్రహ్మాణులు సోమవారం ధర్నా చేసారుమంచు విష్ణు హీరోగా రూపొందినదేనికైనా రెడీచిత్రంలో బ్రహ్మణులను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయనివెంటనే వాటిని తొలగించాలని డిమాండ్చేసారుదీంతో పోలీసులు వారిని అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.

No comments:

Post a Comment