Monday, 1 October 2012


నవంబర్లో ‘ఒక్కడినే’,  నెల 14 ఆడియో

ప్రముఖ నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడుగా అందాల నటి నిత్యమీనన్ నాయకిగాసక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాగ కథస్క్రీన్ ప్లేదర్శకత్వాన ఇంటిల్లిపాది చూసే చిత్రంగా ‘ఒక్కడినే'చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందేడబ్బింగ్ కార్యక్రమాలు ముగించుకుని  చిత్రం ప్రస్తుతం రీ రికార్డింగ్ పనులుజరుపుకుంటోందినవంబర్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

No comments:

Post a Comment