Monday, 1 October 2012


హాట్ టాపిక్: 'ఈగచిత్రం  షార్ట్ పిలిం కాపీ?

 రాజమౌళి తాజా హిట్ చిత్రం 'ఈగ'ని హిందీలోకి డబ్ చేస్తున్న సంగతి తెలిసిందే నేపద్యంలో  చిత్రం పై నేషనల్మీడియాలో రకరకాలు కథనాలు వెలుబడుతున్నాయి.ముఖ్యంగా బాలీవుడ్ కి చెందిన  పాపులర్ ఇంగ్లీష్ డైలీ  చిత్రం ఆస్ట్రేలియన్ షార్ట్ పిలిం నుంచి కాపీ చేసి తీసారంటూ రాసుకొచ్చింది. షార్ట్ పిలిం పేరు 'Cockroach'(బొద్దింక). 


No comments:

Post a Comment