Tuesday, 2 October 2012


యావరేజ్ టాక్ లోనూ ‘రెబల్’ ఫెంటాస్టిక్ (3డేస్కలెక్షన్స్

యావరేజ్ టాక్ లోనూ రెబల్ చిత్రం ఫెంటాస్టిక్ కలెక్షన్స్ కురిపిస్తోంది.ప్రభాస్ సినిమాలకు యూత్ఫ్యామిలీ ఆడియన్స్ లోఉన్న క్రేజ్ కు తోడుఆయన గత చిత్రాలు డార్లింగ్మిస్టర్ పర్ ఫెక్ట్ చిత్రాలు మంచి విజయం సాధించడమే ఇందుకు కారణం. ‘రెబల్చిత్రం తొలి 3 రోజుల్లో మంచి కలెక్షన్లు సాధించిందిప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ పెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘రెబల్నిలిచింది.

No comments:

Post a Comment