Tuesday, 2 October 2012


పూరీ జగన్నాధ్ రెమ్యునేషన్ ఎంత?

మొన్నశుక్రవారం నాడు 'కెమెరామెన్ గంగతో రాంబాబుచిత్రం నిర్మాత డివివి దానయ్య పై పూరీ జగన్ తనకు రెమ్యునేషన్ఎగ్గొట్టారని కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందేనాలుగున్నర కోట్ల రూపాయలు తనకు ఇవ్వలేదని  కంప్లైంట్ లో ఆయనరాసారు కంప్లైంట్ ని ఆంధ్రప్రదేశ్ డైరక్టర్ అశోశియేషన్ వారు ఫిల్మ్ పెడరేషన్ ఆఫ్ ఇండియా కి  ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కిఫార్వడ్ చేసారునిర్మాతల మండలిలో ఆయన కంప్లైంట్ చేసారు

No comments:

Post a Comment