Monday, 29 October 2012


'సునో సనోరీటా...' అంటూ ఆమె వెనక ప్రభాస్

'సునో సనోరీటా...' అంటూ రిచా వెనక పడుతున్నాడు ప్రభాస్తన సంగతి సరే మరి  ముద్దుగుమ్మ ఏం సమాధానమిచ్చిందో తెర మీదే చూడమంటున్నారు ప్రభాస్ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం 'మిర్చి'. అనుష్కరిచా గంగోపాధ్యాయ హీరోయిన్స్. చిత్రం ద్వారా రచయిత కొరటాల శివ దర్శకుడిగా పరిచయమవుతున్నారుప్రస్తుతం రామోజీ ఫిల్మ్సిటీలో ప్రభాస్రిచాలపై ఓ గీతాన్ని చిత్రిస్తున్నారు.ఇందుకోసం ప్రత్యేకంగా సెట్ని తీర్చిదిద్దారు.

No comments:

Post a Comment