Monday, 29 October 2012


దగ్గుపాటి రానా కి సవాల్ విసురుతున్న నాగార్జున

నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' .  చిత్రం 20  విడుదల తేదీ ప్రకటించాక మళ్లీ వాయిదా పడిన సంగతి తెలిసిందేఅయితే చిత్రాన్ని నవంబర్ 9 విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారంమరో సారి వాయిదా పడకూడదని ఎట్టిపరిస్దితుల్లోనూ అదే డేట్ ని ఫిక్స్ కావాలని నిర్ణయించుకున్నట్లు చెప్తున్నారుఅయితే అదే రోజున రానా తాజా చిత్రం కృష్ణంవందే జగద్గురం కూడా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్న విషయం తెలిసిందే.


No comments:

Post a Comment