Monday, 29 October 2012


చోటా మేస్త్రీగా పవన్ కళ్యాణ్?

రామ్ చరణ్ తో ‘రచ్చచిత్రం చేసిన దర్శకుడు సంపత్ నందికి...పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా చేసే అవకాశం దక్కిందనేవార్తలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే విషయమై ఇప్పటి వరకు అధికారిక సమాచారం లేదుఅంతలోనే టైటిల్కూడా బయటకు వచ్చింది చిత్రానికి ‘చోటా మేస్త్రీఅనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment