Monday, 29 October 2012


విజయవాడలో ప్రత్యక్షమైన పవన్ కళ్యాణ్ వైఫ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వైఫ్ రేణు దేశాయ్ శనివారం విజయవాడలో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారుకొంత కాలంగాపవన్తో విడిగా పూణెలో ఉంటున్న రేణుదేశాయ్ తన రెండు సంవత్సరాల కూతురుతో విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్నిసందర్శించి పూజలు చేసారుతన ఫ్రెండ్ పెళ్లి నిమిత్తం రేణు ఇక్కడికి వచ్చినట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment