Thursday, 4 October 2012


అవునుహిందీ రీమేక్ లో స్టార్ హీరోయిన్

ఇటీవల విడుదలైన రవిబాబుఅవునుచిత్రం చిన్న చిత్రాలలో పెద్ద విజయం సాధించింది చిత్రంతో దర్శకుడు రవిబాబుప్రేక్షకులను బాగానే భయపెట్టగలిగాడు. చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అని తెలిసింది.అనుష్కశర్మ ఇందులో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నట్టు సమాచారంరూ. 45 లక్షల వ్యవయంతో రూపొందిన ఈ చిత్రంబాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు రాబట్టిందినిర్మాతలకు లాభాలను తెచ్చి పెట్టింది సినిమా ‘ఆయా'గా తమిళంలోఅనువాదమవుతోంది.


No comments:

Post a Comment