Saturday, 13 October 2012


ఫేక్... అని తేల్చేసిన శృతి హాసన్

తనకు ఫేస్బుక్లో ఎలాంటి పబ్లిక్ ప్రొపైల్ లేదనితన పేరుతో ఫేస్బుక్లో దర్శనం ఇస్తున్నవన్నీ ఫేక్ ఐడీలే అని హీరోయిన్శృతి హాసన్ తేల్చి చెప్పింది మేరకు ఆమె ట్విట్టర్ ద్వారా అభిమానులకు సందేశం పంపిందితన పేరుతో ఉన్న వాటిని లైక్చేసి మోస పోవద్దని తన ట్విట్టర్లో పేర్కొంది.

ఈ మధ్య  ఫేస్బుక్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లతో సెలబ్రిటీల పేరుతో కుప్పలు తెప్పులుగా ఫేక్ ఐడీలు పుట్టుకు వస్తున్నసంగతి తెలిసిందే

No comments:

Post a Comment