Saturday, 13 October 2012


రాత్రయితే సక్కుబాయి...: నాగార్జున

డమరుకం చిత్రంలో ఒక్కో మూడ్కు తగిన విధంగా ఒక్కో సాంగ్ ఉందనిఉదయం వినడానికి శ్లోకంకోపం వస్తే వినడానికిశివుని మీద కీర్తనరొమాంటిక్ టైంలో వినడానికి నేస్తమా సాంగ్రాత్రయితే వినడానికి సక్కుబాయి సాంగ్ బాగుందని అందుకే చిత్రం ఆడియో హిట్టయిందని నాగార్జున చెప్పుకొచ్చారు.డమరుకం ఆడియో విజయంలో భాగంగా ప్రిపుల్ ప్లాటినమ్ డిస్క్వేడుక శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు.


No comments:

Post a Comment