Wednesday, 3 October 2012


వివాదాస్పద చిత్రం 'సారీ టీచర్కథేంటి?

 ఆర్యమీనన్కావ్యాసింగ్ హీరో,హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం 'సారీ టీచర్'. విడుదలకు ముందే వివిధకారణాలతో వివాదం రేకిత్తించిన  చిత్రం కథ చూస్తే...తన కన్నా వయసులో పెద్దదైన అమ్మాయిని చూసి హీరో ప్రేమలోపడతాడువయసు పెద్దని తెలిసినా ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుతాడుఅంతేకాదు.. తాను ఒకరోజు కాలేజీకు వెళితేఅక్కడ ఆమె ఉపాధ్యాయినిగా కనిపించేసరికి ఆశ్చర్యపోతాడు.

No comments:

Post a Comment