Thursday, 4 October 2012


నాగచైతన్య చిత్రం  పొలిటికల్ థ్రిల్లర్

నాగచైతన్య,దేవకట్టా కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'ఆటోనగర్ సూర్య'.దర్శకుడు మాట్లాడుతూ ''పొలిటికల్థ్రిల్లర్‌ తరహాలో సాగే కథ ఇదికథనానికి ప్రాధాన్యముంది.నాగచైతన్యసమంత జంట మరోసారి ప్రేక్షకుల్నిఅలరిస్తుందివీరిపాత్రలను కొత్త తరహాలో తీర్చిదిద్దే ప్రయత్నం చేశాము'' అన్నారు చిత్రాన్ని నవంబర్ 9 విడుదల చేసేందుకు సన్నాహాలుచేస్తున్నట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment