Monday, 1 October 2012


అల్లు అర్జున్ ‘ఇద్దరమ్మాయిలతో’ ముహూర్తం ఖరారు

అల్లుఅర్జున్పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందబోయే ‘ఇద్దరమ్మాయిలతోచిత్రానికి ముహూర్థం ఖరారైందిఅక్టోబర్ 17ఈచిత్రం పూజా కార్యక్రమం నిర్వహించి అక్టోబర్ 25నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇటీవలే గబ్బర్సింగ్వంటి బ్లాక్బస్టర్ సినిమా నిర్మించిన పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత బండ్ల గణేష్ ఈ చిత్రాన్నినిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment