Monday, 29 October 2012


శ్వేతాబసు ఐటం సాంగ్ హైలెట్ అంటున్నారు

'కొత్త బంగారు లోకంచిత్రంతో పరిచయమైన శ్వేతాబసు గుర్తుండే ఉంటుందిబాగా వళ్ళు చేసి వేషాలకు దూరమైన ఆమెఇప్పుడు ఐటం సాంగ్ తో అలరించటానికి రెడీ అవుతోందిఓంకార్ దర్శకుడిగా పరిచయమవుతున్న 'జీనియస్చిత్రంలో ఆమెఐటం సాంగ్ హైలెట్ అవుతుందంటున్నారు.హవీశ్ హీరోగా రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి  కిరణ్కుమార్నిర్మిస్తున్న 'జీనియస్సినిమా పాటలు  మధ్యన విడుదలయ్యాయి.


No comments:

Post a Comment