Monday, 29 October 2012


వంద రోజుల పండుగరోజు తొడగొడతా

ఈ సినిమా తప్పక హిట్టవుతుందని ఇప్పుడే తొడగొట్టాలనిపిస్తోందికానీ 100 రోజుల వేదికపై కొట్టి చెప్తా అని శ్రీహరి అన్నారు.శ్రీహరి యముడిగా నటిస్తున్న 'యమహో యమఃచిత్రం పాటల విడుదల కార్యక్రమంలో ఇలా స్పందించారు.సాయిరామ్‌ శంకర్,పార్వతీమెల్టన్ జంటగా నటించిన చిత్రం ‘యమహో యమః'.  చిత్రానికి జితేంద్ర దర్శకుడు.జి.విజయకుమార్ నిర్మాత.


No comments:

Post a Comment