Tuesday, 2 October 2012


హాట్ హన్సికకు చేదు అనుభవం

రీసెంట్ గా హన్సికకు  చేదు అనుభవం ఎదురైందిఆమెకు సంబంధించిన బ్యాగును గుర్తుతెలియని వ్యక్తులెవరో దొంగతనంచేసారుఅందులో ఐఫోన్ఐపోడ్ఐపాడ్లతో పాటు విలువైన మేకప్ కిట్కొంత నగదు కూడా ఉందిహిందీలో వచ్చిన 'ఢిల్లీబెల్లీచిత్రాన్ని ఇప్పుడు దక్షిణాదికి తీసుకొస్తున్నారు.ఆర్య హీరోయిన్ గా చేస్తున్న  చిత్రం షూటింగ్ ఇటీవలే స్విట్జర్లాండ్లో చేశారుఅయితే అక్కడే హన్సికకు  అనుభవం ఎదురైంది.

No comments:

Post a Comment