Tuesday, 2 October 2012


బెర్రీలో చెర్రీ..!(రామ్ చరణ్కు ఇంటర్నేషనల్ ఖ్యాతి)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు దేశీయంగానే కాదు...ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు ఉందని తాజాగా వెల్లడైంది.ఇంటర్నేషనల్ మొబైల్ దిగ్గజం బ్లాక్ బెర్రీ రూపొందించిన యాడే ఇందుకు నిదర్శనం కంపెనీ కొత్తగా విడుదల చేసిన ‘10 టచ్అండ్ క్వారీఫోన్ యాడ్లో మెగా పవర్ స్టార్ ఫీచర్ గా మారి పోయాడు.


No comments:

Post a Comment