Wednesday, 3 October 2012


అల్లు అర్జున్ గెస్ట్హౌస్ పార్టీ... ఫెయిల్యూర్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల తన భార్య స్నేహా రెడ్డి బర్తేడే సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీ కాస్త అనుకోని కారణాలతోఫెయిల్యూర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ఇంగ్లీష్ డైలీ కథనం ప్రకారం శనివారం రాత్రి(సెప్టెంబర్ 30) స్నేహా రెడ్డిబర్త్ డే సందర్భంగా బన్నీ తన కొత్త గెస్ట్ హౌస్లో గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేసాడు.

ఈ వేడుకకు దాదాపు 80 మంది అతిథులు హాజరయ్యారనిరామ్ చరణ్-ఉపాసనతో పాటు బన్నీకి అత్యంత సన్నిహితులుహాజరైనట్లు తెలుస్తోంది.

No comments:

Post a Comment