Thursday, 11 October 2012


డమరుకంలో నాగార్జున పాత్ర పేరుక్యారక్టైరైజేషన్?

నాగార్జున తాజా చిత్రం 'డమరుకం' .  నెల 19 విడుదల అవుతున్న  చిత్రంలో నాగార్జున పాత్ర పేరు మల్లికార్జున.అందరూ మల్లి అని పిలుస్తుంటారు.‘హలో బ్రదర్'లోని మాస్ కేరెక్టర్లా ఫుల్ జోష్తో ఉంటుందిడబ్బు కోసం ఏమైనా చేసే పాత్ర.అనుష్క పాత్ర కూడా చాలా ఆసక్తికరంగా అనిపిస్తుందిఇక ‘బొమ్మాళిరవి చేసిన పాత్ర అయితే ఎక్స్లెంట్.తన హావభావాలు,డైలాగ్ డిక్షన్ చూస్తే ‘మాయాబజార్'లో ఎస్వీఆర్గారు గుర్తుకొస్తారు.

No comments:

Post a Comment