Thursday, 11 October 2012


రాజమౌళి... సినీ ఛత్రపతి(పుట్టిన రోజు స్పెషల్)

తెలుగు ఇండస్ట్రీలో  రోజు తిరుగులేని దర్శకుడు ఎవరంటే రాజమౌళి అని ఖచ్చితంగా చెప్పవచ్చుదర్శకత్వం వహించినతొమ్మిది సినిమాల్లో ఎనిమిది విజయాలు సాధించిన దర్శకుడిగా యస్.యస్రాజమౌళి తెలుగు చలనచిత్ర చరిత్రలోతనకంటూ  శాశ్వత పేజీని సంపాదించుకున్నారు. 'స్టూడెంట్ నెం.1' (2002) నుంచి మొదలైన ఆయన సిని విజయ ప్రస్ధానం'సైమినహా 'ఈగ' (2012) దాకా ఎదురే లేకుండా కొనసాగుతూ వచ్చిందిరేపోమాపో హిందీలో సైతం జెండా పాతటానకి రెడీఅవుతున్న రాజమౌళి  రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.

No comments:

Post a Comment