Thursday, 4 October 2012


నా పొగరు ఒప్పుకోదు....(పవన్ డైలాగ్స్ అదుర్స్)

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘కెమెరామెన్ గంగతో రాంబాబుథియేటర్ ట్రైలర్ బుధవారంరిలీజైంది ఇందులో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగులు సినిమాపై అంచనాలు మరింత పెంచాయిపొగరు అణచి వేస్తా అనిప్రకాష్ రాజ్ చెప్పిన డైలాగుకు.... నా పొగరు అణచడానికి నువ్వెవరు బేఅందుకు నా పొగరు ఒప్పుకోవాలిగా అంటూ పవన్చెప్పే పవర్ ఫుల్ డైలాగుతో పాటు....ఉంచుకోవడానికి ఊయ్యాలూగడానికి మీడియా ఉంపుడుగత్తె కాదంటూ పవర్ స్టార్చెప్పిన డైలాగులకు కేక పుట్టిస్తున్నాయి.


No comments:

Post a Comment