Thursday, 4 October 2012


వెయ్యి అబద్దాలుతో డైరక్టర్ తేజ...

సాయిరామ్ శంకర్ హీరోగా తేజ  సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే . దానికి ‘వెయ్యి అబద్ధాలుఅనే టైటిల్ ఖరారుచేసినట్లు సమాచారంరమణ గోగుల స్వరాలిందిస్తున్నఈ చిత్రం అక్టోబర్ 18 నుంచి షూటింగ్ మొదలు కానుందితేజ సినిమాకిఆయన స్వరాలు సమకూర్చడం ఇదే తొలిసారిప్రస్తుతం హీరోయిన్ ఎంపిక జరుగుతోంది. ''వినోదాత్మకంగా సాగే కథ ఇదిహీరోపాత్రలో వైవిధ్యం కనిపిస్తుంది'' అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

No comments:

Post a Comment