Monday, 1 October 2012


హాలీవుడ్ స్టార్తో మల్లికా షెరావత్ ఎఫైర్

బాలీవుడ్ సెక్స్ బాంబ్ మల్లికా షెరావత్ ప్రస్తుతం హాలీవుడ్ అవకాశాల కోసం విదేశాల్లో తిష్ట వేసిన సంగతి తెలసిందేనేపథ్యంలో హాలీవుడ్ స్టార్ ఆంటోనియా బాండెరాస్తో ఆమె ఎఫైర్ ఫెట్టుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయిఇటీవల తనునటించి బాలీవుడ్ మూవీ ‘కిస్మ్ లవ్ పైస దిల్లిచిత్రం ప్రమోషన్లో పాల్గొన్న మల్లికాను  విషయమై మీడియా ప్రతినిధులుప్రశ్నించగా....నో కామెంట్ అంటూ  విషయాన్ని మరుగున పెట్టే ప్రయత్నం చేసింది

No comments:

Post a Comment