Thursday, 11 October 2012


ఇక నుంచి ఆన్ లైన్లో వివి వినాయిక్

ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ తన పుట్టిన రోజు సందర్బంగా మంగళవారం తన పేరున  వెబ్ సైట్ నిvvvinayakonline.com పేరున ఏర్పాటు చేసుకున్నారువినాయిక్ కుమారుడు కుందన్ కృష్ణ,కుమార్తె హాసిని కృష్ణ  వెబ్సైట్ ని ప్రారంభించారు.వినాయిక్ చెందిన సినిమా వివరాలు,విశేషాలు  వెబ్ సైట్ లో పొందుపరిచారుప్రస్తుతం వివివినాయిక్,రామ్ చరణ్ కాంబినేషన్ లో నాయక్ అనే చిత్రం రూపొందుతోంది.

No comments:

Post a Comment