Thursday, 11 October 2012


బూచిని 3డిలో ఎందుకు తీసానంటే : వర్మ

త్రీడీ దృశ్యం ప్రేక్షకులపై చూపే ప్రభావం ఎక్కువగా ఉంటుందిసంఘటనలు మన మధ్య జరిగినట్టు అనిపిస్తుంటాయి.అందుకేత్రీడీలో  చిత్రాన్ని తీశానుఇక భయపడతారా లేదా అనేది తరవాతి సంగతి అన్నారు రామ్ గోపాల్ వర్మఈసారి త్రీడీలోభయపెడతానంటున్నారు రామ్ గోపాల్ వర్మ. 'భూత్ రిటర్న్స్పేరుతో ఇటీవల  చిత్రం తీశారుఅది 'బూచి'గా తెలుగులోకిఅనువాదమైందిశుక్రవారం  చిత్రం విడుదలవుతోంది. సందర్బంగా మీడియాతో వర్మ మాట్లాడారు.


No comments:

Post a Comment