Tuesday, 6 November 2012


150 సినిమా చేయనేమోనన్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు షాకింగ్ మెసేజ్ ఇచ్చారుఇటీవలే కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినచిరంజీవి..... ఇక 150 సినిమా చేయలేనేమో అని వ్యాఖ్యానించారు.మంత్రి పదవి వచ్చిన తర్వాత బాధ్యత మరింతపెరిగిందని నేపథ్యంలో సినిమాల కోసం సమయం కేటాయించడం వీలు కాదని చిరంజీవి చెప్పుకొచ్చారు.

No comments:

Post a Comment