Tuesday, 6 November 2012


తెలుగులో వీణా మాలిక్'నగ్నసత్యం'

పాకిస్థాన్కి చెందిన వివాదాస్పద నటి వీణా మాలిక్ త్వరలో తెలుగు తెరను వేడిక్కించనుంది.శృంగారపరమైన పాత్రలు పోషించేఆమె తెలుగులో నటించే చిత్రం టైటిల్ 'నగ్న సత్యం'. అనురాధా ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావుఈ చిత్రాన్నినిర్మిస్తారురామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నెల 10 చిత్రీకరణ మొదలవుతుందిసమర్పణచదలవాడతిరుపతిరావు.

No comments:

Post a Comment