Thursday, 8 November 2012


లతా మంగేష్కర్తో హజారికా ఎఫైర్!

ప్రముఖ గాయిని, 83 ఏళ్ల లతా మంగేష్కర్ గురించి తాజాగా  సంచనల వార్త వెలుగులోకి వచ్చిందిప్రముఖ సింగర్,కంపోజర్ దివంగత భూపెన్ హజారికాలతా మంగేష్కర్ మధ్య ఎఫైర్ ఉండేదని భూపెన్ హజారికా మాజీ భార్య ప్రియం వదాఆరోపణలు చేసారు.

ఓ అస్సామీ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో...ప్రియంవద మాట్లాడుతూ తన మాజీ భర్త భూపెన్ హజారికాతో లతామంగేష్కర్ ఎఫైర్ నడిపిందని ఆమె చెప్పుకొచ్చారు.

No comments:

Post a Comment