Thursday, 8 November 2012


ముంబైలోనే కట్ చేసిన త్రివిక్రమ్

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సెల్ కాన్ యాడ్ చిత్రీకరణలో భాగంగా ముంబైలో ఉన్నారుఇక్కడ ప్రముఖక్రికెటర్ విరాట్ కోహ్లిహీరోయిన్ తమన్నాలపై యాడ్ చిత్రీకరణకు దర్శకత్వం చేస్తున్నారునిన్న(నవంబర్ 7) త్రివిక్రమ్పుట్టిన రోజుసాధారణంగా తన పుట్టిన రోజును ఆర్భాటంగా జరుపుకోవడానికి ఇష్ట పడని త్రివిక్రమ్ సాధారణంగానే షూటింగ్స్సాట్ కు వచ్చి తన పనిలో తలమునకలై పోయాడు.

No comments:

Post a Comment