Thursday, 1 November 2012


పవన్ కళ్యాణ్ ఫారిన్ ట్రిప్పై నమ్మలేని నిజాలు?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెమెరామెన్ గంగతో రాంబాబుచిత్రం షూటింగ్ తర్వాత విదేశీయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే.అన్ని ప్రముఖ పత్రికలతో పాటుమీడియాలో కూడా  వార్తలు ప్రముఖంగా వినిపించాయిఅక్టోబర్ 15 ఇక్కడి నుంచిబయల్దేరిన ఆయన  నెల 28 నేరుగా ఫారిన్ నుంచి హైదరాబాద్ చేరుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

No comments:

Post a Comment