Thursday, 1 November 2012


దేనికైనా రెడీ’ నిలిపివేత... కోర్టులో తేల్చుకుంటామన్న విష్ణు

మంచు విష్ణు నటించిన ‘దేనికైనా రెడీచిత్రంపై వివాదం మోహన్ బాబు అనుచిత వ్యాఖ్యలతో మరింత ముదురుతూనే ఉంది.రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు ‘దేనికైనా రెడీచిత్రంపై కదం తొక్కుతున్నారు.నిన్న ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని మయూరి థియేటర్లోసినిమాను అడ్డుకోవడానికిబ్రాహ్మణులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

No comments:

Post a Comment