Saturday, 10 November 2012


రోజుకి 5 లక్షలు చాలంటున్న తెలుగు హీరో

ఊహించని విధంగా మార్కెట్ రోజు రోజుకీ డౌన్ అయిపోతుంటే ఏం చేస్తాం..మార్కెట్ ని బట్టి,డిమాండ్ ని బట్టి రేటు తగ్గించినిర్మాతలను ఎట్రాక్ట్ చేసే మార్గం చూసుకుంటాంప్రస్తుతం జగపతిబాబు ఇదే రూటులో ప్రయాణిస్తున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.రోజుకి ఐదు లక్షలు ఇస్తే చాలని  ఫ్యామిలి హీరో ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడు

No comments:

Post a Comment