Saturday, 10 November 2012


ఎవడు’ నుంచి సమంత ఔట్శృతి హాసన్ ఇన్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్లో రూపొందుతున్న ‘ఎవడుచిత్రానికి సంబంధించి తాజాగా ఆసక్తికరమైన వార్త సినీ సర్క్యూట్లో చక్కర్లు కొడుతోంది చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత స్థానంలో శృతిహాసన్ను ఎంపిక చేసారని  వార్తల సారాంశం.


No comments:

Post a Comment