Wednesday, 7 November 2012


నాగార్జునఅనుష్క లిప్ లాక్ కిస్

గతంలోకమల్ హాసన్ సినిమా అంటే గ్యారెంటీగా హీరోయిన్ తో  లిప్ లాక్ కిస్ ఉంటుందని జనం ఉత్సాహపడేవారు.అయితేరీసెంట్ గా తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్స్ లిప్ లాక్ కిస్ లు ఇప్పుడు  ఆనవాయితీగా మారాయినాగార్జునఅనుష్కపెయిర్ అంటే ప్రేక్షకులలో మంచి క్రేజ్దాన్ని క్యాష్ చేసుకునే దిసగా నాగార్జున తాజా చిత్రం 'డమరుకంముస్తాబైందనిసమాచారం

No comments:

Post a Comment